Advertisement

Mass Copy In Eluru ITI College, Staff Allowing Students to Copy | hmtv

Mass Copy In Eluru ITI College, Staff Allowing Students to Copy | hmtv Mass Copy In Eluru ITI College, Staff Allowing Students to Copy | hmtv
#Eluru #ITICollege

విజయనగరం జిల్లా పార్వతిపురంలో మాస్ కాఫీయింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది. జ్యోతి ఐటిఐ కాలేజ్‌లో మాస్ కాఫీయింగ్ జోరుగా సాగింది. అధికారులే దగ్గరుండి మరీ చూచి రాతలు రాయిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి వేల రూపాయాలు వసూలు చేసిమరి పరీక్షలు రాయిస్తున్నారు. అధికారుల ముందే అభ్యర్ధులు జిరాక్స్‌ పేపర్‌లతో పరీక్షలు రాస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ...అధికారులు కుమ్మక్కై కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.కాలేజీలో విచ్చలవిడిగా సాగుతున్న మాస్‌కాపియింగ్‌పై ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.
#Eluru #ITICollege
Watch HMTV Live ►

► Subscribe to YouTube :
► Like us on FB :
► Follow us on Twitter :
► Follow us on Google+ :
► Visit Us :
► Visit :

masss copy,lecturer allowing mass copy,Eluru ITI college,Visuals Of Mass Copy In Eluru ITI College,eluru,eluru iti college allowing mass copy,caught on cell phone,students writing main exams,Eluru ITI college staff,ITI students doing mass copy,caught on camera,students doing mass copy,lecturer allows mass copy,students copying,students copying main exams,mass copy visuals,mass copy in eluru ITI college,breaking news,

Post a Comment

0 Comments