Watch: Huge Advance Booking For Saaho in Australia | Prabhas | Shraddha Kapoor | i5 Network and also 'సాహో' చిత్రం కోసం కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా సాహో కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ఆన్ లైన్ బుకింగ్ చూస్తుంటే అర్థం అవుతుంది. మామూలుగా అయితే ఇండియన్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు అమెరికాలో భారీగా వసూళ్లను రాబడతాయి. ఇతర దేశాల్లో నామమాత్రంగానే వసూళ్లు ఉంటాయి. కాని సాహోకు ఆస్ట్రేలియాలో షాకింగ్ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.
Click here for more Latest Movie updates,
►Subscribe to our Youtube Channel:
►Like us on :
saaho,adance booking for saaho,saaho bookings,saaho ticket booking,prabhas,saaho movie,shraddha kapoor,saaho collections,world saaho day,saaho final collections,saaho movie updates,prabhas saaho,shraddha kapoor new song,prabhas shraddha kapoor,sujeeth,i5 network,
0 Comments